50నగరాల్లో 5జీ షూరూ…

156
- Advertisement -

భారత్‌లో 5జీ సర్వీసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా 50నగరాలకు విస్తరించింది. ఆక్టోబరు 1న 5జీ లాంఛ్‌ అయిన తర్వాత డిసెంబర్‌ 7న దేశంలోని వివిధ నగరాలకు తమ కవరేజ్‌ టెలికాం ఆపరేటర్లు విస్తరించింది. ఎయిర్టెల్ రిలయన్స్ జియో ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలను అందిస్తున్నాయి. 2024నాటికి దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.

కేంద్ర టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. 5జీ సేవలను ఇప్పటివరకూ 50నగరాలకు విస్తరించామని తెలిపారు. టెలికాం ఆపరేటర్లు 5జీ ఫోన్లలో ఎలాంటి టారిఫ్ పెంపు లేకుండా 5జీ కనెక్టివిటీని ఆఫర్‌ చేస్తున్నారని తెలిపారు. అక్టోబ‌ర్ 1న 5జీ సేవ‌ల‌ను ప్రారంభించ‌గా వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా 12 న‌గ‌రాల్లో హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.

ఇవి కూడా చదవండి…

బీజేపీకి గట్టి హెచ్చరికనే ఇది !

ప్రధాని విదేశీ టూర్స్‌ ఖర్చెంతో తెలుసా?

ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీబిజీ!

- Advertisement -