తెలంగాణ‌కు కేటాయించిన న్యాయ‌మూర్తుల వివ‌రాలు..

198
telangana high court
- Advertisement -

 ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణకు 10మంది న్యాయ‌మూర్తుల‌ను నియ‌మిస్తూ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. తెలంగాణ న్యామూర్తుల వివ‌రాలు..

1.జ‌స్టిస్ పులిగోరు సంజ‌య్ కుమార్,

2.ఎంఎస్ఆర్ఎస్ రామ‌చంద‌ర్ రావు,

3.జ‌స్టిస్ అడ‌వెల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి,

4.జ‌స్టిస్ పొనుగొంటి న‌వీన్ రావు,

5.జ‌స్టిస్ చ‌ల్లా కోదండ‌రాం చౌద‌రి,

6.జ‌స్టిస్ బులుసు శివ‌శంక‌ర్ రావు,

7.జ‌స్టిస్ డాక్ట‌ర్ ష‌మీమ్ అక్త‌ర్,

8.జ‌స్టిస్ పొట్ల‌ప‌ల్లి కేశ‌వ‌రావు,

9.జ‌స్టిస్ అభినంద్ కుమార్ షావిలి,

10.జ‌స్టిస్ తొడుపునూరి అమ‌ర్ నాథ్ గౌడ్.

- Advertisement -