- Advertisement -
ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు టీవీకే చీఫ్ విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరుకావాలని ఈ నెల 10న విజయ్ కు నోటీసులు జారీ చేసింది సీబీఐ.
2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేస్తోంది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే జనవరిలో రెండు సార్లు విజయ్ ను విచారించింది సీబీఐ.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కావాలనే రాజకీయంగా విజయ్ ను ఇబ్బంది పెడుతున్నారని TVK పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read:పెట్రోల్ లేదా డీజిల్‌ను నిల్వ చేయవద్దు:కేంద్రం
- Advertisement -

