Monday, July 8, 2024

తాజా వార్తలు

Latest News

సెప్టెంబ‌ర్ 9న ‘జ్యో అచ్యుతానంద’

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన...
Triumala Information

తిరుమల సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.నడక మార్గంలో తిరుమలకి చేరుకున్న భక్తులు ఒక...

కంటతడి పెట్టిన పవన్‌…

తిరుపతిలో మృతి చెందిన పవన్ అభిమాని వినోద్ రాయల్ కుటుంబసభ్యుల్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. జరిగిన దారుణాన్ని భాదతప్త హృదయంతో పవన్‌కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు వినోద్ తల్లిదండ్రులు. కొద్ది...

భార్య శవాన్ని 10 కి.మీ మోసుకెళ్లిన భర్త

భారత దేశం అభివృద్దిలో పరుగులు పెడుతోంది...దేశానికి మేము ఎంతో చేశాం అంటే..కాదు మేమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని ఉపన్యాసాలు కొట్టే నాయకులు సిగ్గు పడాల్సిన విషయం ఇది. స్వాతంత్ర్యం వచ్చి 67...

కృష్ణం వందే జగద్గురుం..

భక్తకోటిని పులకింపజేసే పర్వదినాలలో కృష్ణాష్టమి విశిష్టమైనది. కంసుని చెరసాలలో బంధీగా పుట్టిన కృష్ణయ్య కాంతల కౌగిల్లలోనూ బందీ అయ్యాడు. భక్తుల హృదయాలలోనూ బందీగానే ఉన్నాడు. హే కృష్ణా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు.....

తిరుపతికి పవన్ కల్యాణ్‌

సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఓ కార్యక్రమంలో ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు ఘర్షణ పడగా.....

26న బంతిపూల జానకి

రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’ అన్ని వర్గాల ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని, సినిమా చూసిన వాళ్ళంతా ‘భలే ఉందని’ మెచ్చుకొంటారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది....

ఫైబ‌ర్‌తో ఇంటింటికి ఇంట‌ర్నెట్

ఇంటి ఇంటికి ఫైబ‌ర్ కనెక్ష‌న్ ద్వారా ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్ సిటీలోని హైటెక్స్ లో కేబుల్ నెట్ ఎక్స్‌పోను ఇవాళ రాష్ట్ర ఐటీ...

ఈ స్కూటర్ కిందపడదు..

పెనుభూతంలా తరుముకొస్తున్న వాయుకాలుష్య భయంతో ఎకో, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కొత్త కొత్త రకాల స్కూటర్లు, కార్లు సందడి చేస్తున్నాయి. తాజాగా కింద పడని...

19243 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే యువత కలలను సాకారం చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ప్రకటన వెలువడింది.19 బ్యాంకుల్లో 19,243 క్లర్క్ క్యాడర్ ఖాళీలను భర్తీ చేసేందుకు...

తాజా వార్తలు