Tuesday, May 21, 2024

తాజా వార్తలు

Latest News

తెలుగు సినిమాలకే ప్రాధాన్యత: దీప్ పాథక్

నేను నటి౦చిన మొదటి చిత్రం ‘మా౦జా’ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మొదటగా కృతఙ్ఞతలు తెలుపుకు౦టున్నాను. తెలుగు చిత్ర ప్రరిశ్రమ అ౦టే నాకె౦తో ఇష్టం. ఇకము౦దు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వదల్చుకున్నాను అన్నారు. ‘మా౦జా’...

రానాకు వెంకి వాయిస్ ఓవర్

విక్టరీ వెంకటేష్ కొత్త అవతారం ఎత్తేందుకు తయారవుతున్నాడు. తాజాగా అబ్బాయ్‌ రానా ఘాజీ చిత్రానికి బాబాయ్‌ వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తుండడం ఫిల్‌‌మనగర్‌లో చర్చనీయాంశ మైంది. ఇటీవల బాహుబలి 2 షూటింగ్ ముగించుకుని రానా...

కాజల్ ని వాడుకున్న షాహిద్…!

గత కొన్ని రోజులుగా సరైన అవకాశాలు లేక అల్లాడిపోతోంది ముద్దుగుమ్మ కాజల్.ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది అమ్మడు. అదే సమయంలో బాలీవుడ్ చిత్రంలో...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ నామినేషన్

ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహరెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. ఒకే నామినేషన్...

వార్ వన్‌ సైడ్‌….భారత్ నెంబర్‌ 1

కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ లో జరుగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టులో భారత్ విజయపరంపర కొనసాగించింది. వార్ వన్ సైడ్‌గా సాగటంతో కీవిస్‌పై 178 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ గెలుపుతో టెస్టుల్లో భారత్ నెంబర్...

రెడ్ మీ నోట్ 3 @ 23 లక్షలు

రెడ్‌మీ నోట్ 3.. మార్కెట్ లో వాహ నడుస్తోంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షియోమి అందంగా ఆకట్టుకునే విధంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్ మి ఫోన్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు...

శాన్ ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ సంబరాలు..

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు దేశ,విదేశాల్లో అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విదేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే...

సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల...

చికిత్సకు స్పందిస్తున్న జయలలిత…

తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జయలలితకు చికిత్స కొనసాగుతోంది. జయలలిత కోలుకుంటున్నారని....చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వర్గాలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌...

అత్యుత్తమ క‌ళాఖండాల సృష్టిక‌ర్త.. ఏడిద నాగేశ్వ‌ర‌రావు

శంకరాభరణం , సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్న‌టికీ చెక్కుచెద‌ర‌ని కళా ఖండాలు. వీటిని ప్రేక్ష‌క‌లోకానికి అందించి ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ...

తాజా వార్తలు