Monday, May 20, 2024

గాసిప్స్

Gossips

nbk

బిగ్ బాస్‌ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ బాలయ్య?

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. తాజాగా...

కమల్‌కు తీవ్ర అస్వస్థత..

విలక్షణ నటుడు కమల్ హాసన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆస్పత్రిలో చేర్చారు. రాత్రి కాస్త జ్వరంగా ఉండటం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారు...

నవంబర్ 25న…జై బాలయ్య ఫస్ట్ సింగిల్

నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరసింహారెడ్డి. గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ...

వెండితెరపై రతన్ టాటా!

ఆకాశమే నీ హద్దురా సినిమా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సుధ కొంగర. తాజాగా మరో వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయనున్నారని కోలీవుడ్‌లో టాక్. సూర్య ఆపర్ణ బాలమురళి...

కుర్ర హీరోకి బౌన్సర్ల పిచ్చి

ఒకప్పటికీ ఇప్పటికీ సినిమా ఈవెంట్స్ లో చాలా మార్పు వచ్చింది. అందులో మెయిన్ చేంజ్ బౌన్సర్లు. అవును ఒకప్పుడు హీరోలు డైరెక్ట్ గా ఈవెంట్స్ కి వచ్చేసే వారు. వారి చుట్టూ బౌన్సర్లు...

వీరసింహారెడ్డి ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'వీర సింహా రెడ్డి' నుండి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి రిలీజ్ అవ్వబోయే ఫస్ట్ సింగిల్ జై బాలయ్య సాంగ్ అప్ డేట్...

వాల్తేర్ వీరయ్య… ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేర్ వీరయ్య' 2023లో విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. ఈ సినిమా విశేషమేమిటంటే,...

HIT 3 పై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్

అడివి శేష్ లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ 'హిట్ 2 '. డిసెంబర్ 2న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా తర్వాత దర్శకుడు శైలేష్ కొలను దీనికి మరో సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నాడు....

ధమాకా… డు డు సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి...

కస్టడీ…ఫస్ట్ లుక్ విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ...

తాజా వార్తలు