వెండితెరపై రతన్ టాటా!

125
- Advertisement -

ఆకాశమే నీ హద్దురా సినిమా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సుధ కొంగర. తాజాగా మరో వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయనున్నారని కోలీవుడ్‌లో టాక్. సూర్య ఆపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలో నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాను కోలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ వారు దీన్ని నిర్మించనున్నారని టాక్. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలుసా…రతన్‌ టాటా.

ప్రస్తుతం సుధ హిందీలో ఆకాశమే నీ హద్దురా సినిమాను ఆక్షయ్‌కుమార్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా తర్వాత రతన్ టాటా ప్రాజెక్ట్‌ వస్తుందని దీన్ని వచ్చే యేడాది నవంబర్‌లో కార్యరూపం దాల్చనుందని కోలీవుడ్‌ టాక్.

ఇవి కూడా చదవండి…

వీరసింహారెడ్డి ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది

సింగిల్ డైలాగ్‌కు అన్ని టెక్‌లా…

ఏమైనా చేసుకోండి భయపడే ప్రసక్తే లేదు

 

- Advertisement -