Sunday, September 29, 2024

అంతర్జాతీయ వార్తలు

gic

కొత్త చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్త పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరింది.ప్రపంచ పర్యావరణం కాపాడటమే...
Ruchira

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్..

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్లు పేర్కొంది. 1987...
anil

రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుర్మాచలం

రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మ‌న్‌గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు అనిల్ కుర్మాచ‌లం, రాష్ట్ర రెడ్కో చైర్మ‌న్‌గా వై స‌తీష్ రెడ్డి నియామ‌కం అయ్యారు. వీరిద్ద‌రూ త‌మ ప‌ద‌వుల్లో మూడేండ్ల పాటు...
corona

దేశంలో కొత్తగా 12, 781 కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్‌ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 12, 781 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 76,700కు చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం...
minister srinivas gaud

టాక్ లండన్ బోనాల జాతర పోస్టర్ రిలీజ్: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో జులై 3 వ తేదీనాడు లండన్ లో నిర్వహిస్తున్న 'టాక్ -లండన్ బోనాల జాతర' పోస్టర్ ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని...
Venezuela

కండోమ్… ధరెంతో తెలిస్తే షాకవుతారు?

ఎయిడ్స్, సుఖ వ్యాధులు, అవాంఛిత గర్భాన్ని నివారణకు కండోమ్‌ల వాడకం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా కండోమ్ ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి. అయితే వెనిజులాలో మాత్రం కండోం...
trs nri

జాతీయ రాజ‌కీయాల్లోకి సీఎం కేసీఆర్: ఎన్నారైల తీర్మానం

జాతీయ రాజ‌కీయాల్లో సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వం అవ‌స‌ర‌ముంద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు ఎన్నారైల కో ఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల ఆదివారం నిర్వ‌హించిన జూమ్ స‌మావేశంలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌గా, ప్ర‌పంచంలోని...
nri trs

మంత్రి తలసానిని కలిసిన టీఆర్ఎస్‌ ఎన్నారైలు..

తన వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా వారితో మంత్రి...
us

అమెరికాకు వచ్చే ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

వివిధ దేశాల నుండి అమెరికాకు వచ్చే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఇకపై అమెరికాకు వెళ్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. నేటి...
modi pm

ఇరాన్ మంత్రితో ప్రధాని మోడీ భేటీ

ఇరాన్ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరుపక్షాల నేతల మధ్య చర్చలు జరిగాయి. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్త పట్ల...

తాజా వార్తలు