Tuesday, December 24, 2024

అంతర్జాతీయ వార్తలు

పాక్‌లో పేలుడు.. 20 మంది మృతి

బాంబు పేలుడుతో మరోసారి పాకిస్థాన్ దద్దరిల్లింది. బాంబు పేలుడులో ఏకంగా 20 మందికి పైగా మృతి చెందారు. క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం ఈ పేలుడు సంభవించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. బలూచిస్థాన్‌...

America: వైట్‌హౌజ్ మేనేజ‌ర్‌గా సుసాన్

అమెరికా దేశాధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్‌ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్వేత సౌధానికి మేనేజ‌ర్‌గా సుసాన్ సమ్మర్వాల్ వైల్స్‌ను నియ‌మించారు ట్రంప్. త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మేనేజ‌ర్‌గా ఉన్న సుసాన్ ను...

మైటా దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ నేతలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. వీరితో పాటు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న , మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి...

ఓటమిని అంగీకరిస్తున్నా: కమలా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు కమలా హారిస్. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందని... అయితే, దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని తెలిపారు. ఇది ఆశించిన ఫలితం కాదు....

Trump:అమెరికన్లకు స్వర్ణయుగమే

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్..తన గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని..అమెరికన్ల కష్టాలు...

Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు డోనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో విజయం సాధించగా 198 ఎలక్టోరల్‌ సీట్లు లభించాయి. మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకౌటా,...

భారతీయ భాషలోనూ యుఎస్‌ బ్యాలెట్‌ పేపర్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి....

ఉగాండాలో పిడుగుపాటు…14 మంది మృతి

ఉగాండాలో పిడుగుపాటు విషాదాన్ని నింపింది. ఉత్తర ఉగాండాలోని లామ్వో జిల్లాలోని పాలబెక్ శరణార్థుల శిబిరంలో పిడుగుపాటుకు 14 మంది మృతి చెందగా 34 మంది గాయపడ్డారు. మృతి చెందిన శరణార్థులు ఎక్కడి నుంచి...

లండన్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా లండన్ లో కుటుంబ సమేతంగా మొక్కను నాటారు రవి. ఈ...

సునీతా విలియమ్స్..దీపావళి గ్రీటింగ్స్

అంతరిక్షం నుంచి దీపావళి గ్రీటింగ్స్ చెప్పారు ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. ఈ మేరకు వైట్ హౌస్ కు వీడియో సందేశం పంపారు. 5 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే...

తాజా వార్తలు