ఎవరెస్ట్ మసాలపై నిషేధం..!
ఎవరెస్ట్ ఫుడ్ మసాలపై నిషేధం విధించింది సింగపూర్ ప్రభుత్వం. మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు నిషేధం విధించిందని...
66 వేల మందికి అమెరికా పౌరసత్వం
66 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు.దీంతో విదేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన మొత్తం భారతీయుల సంఖ్య 28,31,330కి చేరింది. ఇక అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో మెక్సికో తొలి...
ఎలాన్ మస్క్..ఇండియా ట్రిప్ రద్దు!
భారత్ టూర్‌ని రద్దు చేసుకున్నారు టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీతో మస్క్ భేటీ కావాల్సి ఉండగా ఈ పర్యటనను మస్క్...
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి..
ఇరాన్ పై క్షిపణులతో ఇరుచుకపడింది ఇజ్రాయెల్. శుక్రవారం ఉదయం ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ...
Google:మరోసారి ఉద్యోగుల తొలగింపు!
గూగుల్ కంపెనీలో లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గత రెండేళ్లుగా ఉద్యోగాలకు కోత పెడుతున్న గూగుల్...తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది.
ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు...
మీకు ఓటు ఉందో లేదో తెలుసుకోండిలా!
ఎలక్షన్స్ ఎంతో దూరంలో లేకపోవడంతో దేశ వ్యాప్తంగా కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు...
ముంచుకొస్తున్న ఏఐ..30 కోట్ల ఉద్యోగాలు మాయం!
ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల...
వాట్సాప్ బ్యాన్ అయిందా..ఇలా చేయండి!
ఈ మొబైల్ యుగంలో మోస్ట్ కమ్యూనికేషన్ మెసెంజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలిగ్స్.. ఇలా ఎవరితో కమ్యూనికేట్ కావాలన్న ఎక్కువగా వాట్సాప్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్...
తైవాన్‌లో భారీ భూకంపం..
భారీ భూకంపం తైవాన్‌ను కుదిపేసింది.ఇవాళ ఉదయం తైపీలో 7.5 తీవ్రతతో భూమి కంపించగా భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి...
సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం..45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతిచెందారు. బస్సు 165 అడుగుల లోతులో పడటంతో బస్సులో మంటలు...