తైవాన్‌లో భారీ భూకంపం..

18
- Advertisement -

భారీ భూకంపం తైవాన్‌ను కుదిపేసింది.ఇవాళ ఉదయం తైపీలో 7.5 తీవ్రతతో భూమి కంపించగా భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

దక్షిణ తైవాన్‌లోని హులియన్‌ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉండగా తైపీలోని ఓ బిల్డింగ్‌ కూలిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. గత 25 ఏండ్లలో తైవాన్‌లో భారీ భూకంపం రావడం ఇదే తొలిసారి.

Also Read:ఐశ్వర్య రాజేష్.. ‘డియర్’ సాంగ్

- Advertisement -