Sunday, January 12, 2025

జాతీయ వార్తలు

6వ దశ ఎన్నికల పోలింగ్‌..అప్‌డేట్

6వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఢిల్లీ, హర్యానా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్టాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు...

రాజీనామా చేసే ప్రసక్తే లేదు:స్వాతి

తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్. ఈ నెల 13వ తేదీన సీఎం నివాసంలో కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై...

6వ దశ సార్వత్రిక పోలింగ్..సర్వం సిద్ధం

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 5 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 25న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఢిల్లీ, హర్యానా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్టాల్లోని...

Modi:క్యాన్సర్ కంటే వారు ప్రమాదకరం

ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం అని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యూపీలోని స్ర‌వ‌స్ధిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోడీ..విప‌క్ష ఇండియా కూట‌మికి మ‌త‌త‌త్వం, తీవ్ర జాతి వివ‌క్ష‌, బంధుప్రీతి...

ఎంపీ జ‌యంత్ సిన్హాకు బీజేపీ నోటీస్..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ఐదు దశల ఎన్నికలు పూర్తి కాగా మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక...

48 గంటల్లో లొంగిపో..ప్రజ్వల్‌కు కుమార విజ్ఞప్తి

కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కావడం,ఆయన మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు కూడా. దీంతో ప్రజలంతా ప్రజ్వల్‌ని పోలీసులు...

ఐదో దశ పోలింగ్‌..బారులు తీరిన ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఐదో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఓటేసేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు...

ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి.:దేవె గౌడ

తన 92వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ప్రధాని,జేడీఎస్ నేత దేవె గౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై నేరం రుజువైతే చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి...

అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.ఎన్డీయే కూట‌మికి 400కిపైగా స్ధానాలు వ‌స్తాయ‌ని, త‌మ‌కు సాధార‌ణ మెజారిటీ కోసం ప్లాన్...

మహారాష్ట్రలో కూటమివే 35 స్థానాలు!

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 30-35 సీట్లు గెలుచుకుంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడం గురించి ఎప్పుడూ...

తాజా వార్తలు