Modi: ప్రధాని ఇంట్లోకి ‘దీప్‌జ్యోతి’
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లోని ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ప్రధాని. దూడ నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండటంతో ఈ...
Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్…కండీషన్స్ ఇవే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్. ఐదున్నర నెలల పాటు...
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడి బీభత్సం..
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుఉడ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు కారుతో బీభత్సం సృష్టించాడు. తన ఆడి కారుతో మరో కారును ఢీకొట్టాడు. టూ వీలర్ వాహనాన్ని కూడా ఢీకొట్టుతూ వెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో...
వజ్రాల వరసిద్ధి వినాయకుడు
ముల్లోకాల్లో తొలి పూజను అందుకునే ఆది దేవుడు వినాయకుడు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా వినాయకుడిని భక్తితో నమస్కరించి తొలిపూజ చేస్తే విఘ్నాలు రాకుండా చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యేలా ఆ...
సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసిన సీబీఐ
ఆర్జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది సీబీఐ. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు...
తనపై విషప్రచారం జరుగుతోంది: సీఎం మమతా
తనపై విష ప్రచారం జరుగుతోందని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తానేమీ డాక్టర్లను బెదిరించలేదని ... తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న...
రాష్ట్రపతి ప్రకటనను స్వాగతించిన కాంగ్రెస్
కోల్‌కతా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రకటనను స్వాగతించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు స్పందించిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా.. కోల్ కతా ఘటనపై ప్రకటన చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది...
రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి ఏకగ్రీవం
తెలంగాణ లో రాజ్యసభ ఎన్నికల కు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్ లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేయగా ఇండిపెండెంట్...
Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్...
జన్‌పోషన్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు..
దేశంలో పైలట్ ప్రాజెక్టులు రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా...