Saturday, January 11, 2025

జాతీయ వార్తలు

హర్యానాలో కాంగ్రెస్, జమ్మూలో కూటమిదే అధికారం!

జమ్మూ కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. జమ్మూలో మొత్తం 90 స్థానాలుండగా మేజిక్ ఫిగర్ 46. అయితే జేకేఎన్సీ - కాంగ్రెస్ కూటమి కలిసి అధికారం ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా...

అహింసే మహాత్ముడి…ఆయుధం

విశ్వాసం,కార్యాచరణ,ప్రజాకర్షణ అనే మూడింటిని తన జీవితంలో భాగస్వామ్యం చేసుకుని ప్రజల మన్ననలు పొందిన మహానీయుడు మహాత్మ గాంధీ. ఓ వైపు స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన రాజకీయ...

గుంతలో ఇరుక్కుపోయిన కేంద్రమంత్రి వాహనం

రోడ్డుపై గుంతలో ఇరుక్కుపోయింది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాహనం. ఝార్ఖండ్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కేంద్రమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వాహనం భారీ గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో...

సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డు వివాదం

తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు ముదురు తుంది, నెయ్యి కల్తీ, విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న అభియో గాలు ఇటు ఆంధ్రప్రదేశ్ తోపాటు అటు దేశవ్యా ప్తంగా...

జమ్మూ కశ్మీర్..తొలి విడత పోలింగ్ అప్‌డేట్

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం 7 గంటలకు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా 23...

ప్రధాని మోడీ బర్త్ డే..ఒకే చోట 74 మొక్కలు

హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 కల్లా అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే టార్గెట్ తో గ్రీన్...

ఢిల్లీ సీఎంగా అతిశీ సింగ్

ఢిల్లీ సీఎంగా అతిశీ సింగ్ పేరును ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. ఆయన ప్రతిపాదనకు ఆప్ శాసన సభాపక్షం అమోదం...

2029లో ఒకే దేశం-ఒకే ఎన్నికలు: అమిత్ షా

ఒకే దేశం ఒకే ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు కావొస్తున్న సందర్భంగా మాట్లాడిన అమిత్ షా..ఈ ప్రభుత్వ...

అస్సాంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

2030 నాటికి అస్సాంలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంగా గ్రీన్ ఛాలెంజ్‌ ప్రారంభమైంది. పాఠశాల విద్య స్థాయి నుంచే పర్యావరణ విద్యను అందించాలన్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఫారెస్ట్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ...

Aadhar Update: ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

ఆధార్ అప్‌డేట్ గడువును మరోసారి పొడగించింది కేంద్ర ప్రభుత్వం. పదేండ్ల క్రితం నాటి ఆధార్‌ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా ఈ గడువును మరోసారి...

తాజా వార్తలు