మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్,23న ఫలితాలు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లు, జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ...
ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం అతీషి భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక దేశ ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి . వీరిద్దరి భేటీకి సంబంధించిన వార్తను ప్రధానమంత్రి...
81 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: హేమంత్ సోరెన్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు సీఎం హేమంత్ సోరెన్. జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని స్థానాల్లో పోటీ చేయనుందని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి...
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్!
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మరో రెండు రాస్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయంది.
మధ్యాహ్నం 3.30...
జమ్మూలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగుమమైంది. 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీలో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా...
Rahul: జమ్మూలో రాజ్యాంగ విజయం
జమ్మూ కశ్మీర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జమ్మూలో ఇండియా కూటమి సాధించిన విజయం.. రాజ్యాంగ విజయం, ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం సాధించిందని తెలిపారు రాహుల్.
హర్యానాలో ఊహించని...
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు..
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది .ఆ పార్టీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు కలకలం రేపాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై అత్యాచారం, కిడ్నాప్, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు...
రెండు రాష్ట్రాల్లో ఆప్‌కు షాక్..!
హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌కు షాక్ తగిలింది. హర్యానా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి మెజార్టీని దాటి అధికారాన్ని దక్కించుకుంది.
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ...
హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 46 సీట్లు కాగా బీజేపీ 44 కాంగ్రెస్ 39 స్థానాల్లో ముందంజలో...
జమ్మూలో కాంగ్రెస్ కూటమి..హర్యానాలో హోరాహోరీ
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా హర్యానాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. తొలుత కాంగ్రెస్ లీడ్‌లో ఉండగా తాజాగా...