కేంద్రమంత్రికి షాకిచ్చిన ముంబై హైకోర్టు

27
rane
- Advertisement -

అక్రమ నిర్మాణం నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ రాణేకు షాకిచ్చింది ముంబై హైకోర్టు. ముంబైలోని జూహూ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌ను అక్ర‌మంగా నిర్మించార‌ని, దాన్ని కూల్చివేయాల‌ని కోర్టు ముంబై మున్సిపాల్టీని హైకోర్టు ఆదేశించింది. అంతేగాదు 10 లక్షల జరిమానా విధించింది. రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాల‌ని ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.

జ‌స్టిస్ ఆర్డీ ధనూకా, క‌మ‌ల్ ఖాతాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. రాణే కుటుంబం పెట్టుకున్న రెండ‌వ ద‌ర‌ఖాస్తుకు అనుమ‌తి ఇవ్వ‌రాదు అని బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ను కోర్టు ఆదేశించింది. అక్ర‌మ నిర్మాణ ప్రాంతాల్ని రెండు వారాల్లోగా కూల్చివేయాల‌ని కోర్టు పేర్కొంది.

- Advertisement -