- Advertisement -
ఈడీకి షాకిచ్చింది బాంబే హైకోర్టు. ఏకంగా రూ. లక్ష జరిమానా విధించింది. ముంబైకి చెందిన రాకేశ్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు చేసింది.
దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించారు రాకేశ్ జైన్. ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను వేధించొద్దని హితవు పలికింది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రూ.1 లక్ష జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:KTR:రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు
- Advertisement -