భావోద్వేగానికి గురైన బిగ్‌బీ

125
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ బిగ్‌బీ భావోద్వేగానికి గురయ్యారు. తన ఇంట్లో ఉండే పెంపుడు కుక్క చనిపోవడంతో అమితాబ్ బచ్చన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్క చనిపోయిన విషయంను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేస్తూ…హమారే ఏక్‌ చోటే సే దోస్త్‌ కామ్‌ సే షాన్ ఫిర్‌ యే బడే హోతే హై ఔర్‌ ఏక్‌ దిన్‌ చోడ్‌ కే చల్‌ జాతే హై అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీనితో పాటుగా ఏడుస్తున్నట్లు ఉన్న ఓ ఎమోజీని పోస్టులో యాడ్‌ చేశారు. అమితాబ్ ఫోటో పెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆయన అభిమానులు రియాక్ట్‌ అయ్యారు. కామెంట్ల సెక్షన్‌లో హార్ట్‌బ్రేక్‌ ఎమోజీలను పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి..

‘వీరయ్య’ లో విషయముంటుందా ?

త్రిపాత్రాభినయం.. కృష్ణ స్టైలే వేరు!

కృష్ణ మరణం… ఆ వీడియో వైరల్ !

 

- Advertisement -