5వ సారి సింగ‌ర్ క‌నికాక‌పూర్ కు క‌రోనా పాజిటివ్

242
kanika
- Advertisement -

క‌రోనా మ‌హామ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. ప్ర‌పంచాన్నే స్ధంబించిపోయేలా చేసింది. అగ్ర రాజ్యాలు సైతం క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నాయి. క‌రోనా వ్యాధి వ‌ల్ల ఇప్పిటి వ‌ర‌కు 30వేల మందికి పైగా మ‌ర‌ణించారు. మ‌న దేశంలో కూడా క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు 1100మందికి పైగా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. సామ‌న్య ప్ర‌జ‌ల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ఈ వైర‌స్ సోకుతుంది.

తాజాగా బాలీవుడ్ సింగ‌ర్ క‌నికాక‌పూర్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. ఇప్పటికే నాలుగుసార్లు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు ‘పాజిటివ్’ వచ్చింది. తాజాగా, ఇవాళ నిర్వహించిన టెస్టులోనూ ‘పాజిటివ్’ రావడంపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, కనిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

- Advertisement -