టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..

153
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గార్ల సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా BJP పార్టీ OBC మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ముదిరాజ్ గారు BJP పార్టీ కి రాజీనామా చేసి TRS పార్టీ లో చేరారు. TRS పార్టీ లో చేరిన వారిలో మహబూబ్ నగర్ జిల్లా BJP యువ మోర్చా, OBC విభాగం కు చెందిన జిల్లా నాయకులు రామ్ కుమార్, శివ తోట, మహేష్, ప్రశాంత్ పటేల్, యాదగిరి లు ఉన్నారు.

- Advertisement -