మొక్కలు నాటిన జింబాబ్వే క్రికెట్ టీం..

112
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జింబాబ్వే అండర్ 23 క్రికెట్ టీం,ఎమ్మెస్కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ టీం మెంబర్స్ మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు..

- Advertisement -