KTR:బీజేపీకి ఆర్థికం కంటే రాజకీయాలు ముఖ్యమైనవి..!

21
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీ నేషనల్‌ కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చే వ్యాపారులను ఆకర్షించలేదని పార్లమెంటరి ప్యానెల్‌ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వ్యాపారవేత్తలను ఆకర్షించడంలో దేశం విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వంకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. టెలిప్రాంప్టర్ చూసి ప్రసంగించడం సులువే కానీ పటిష్ట ప్రయత్నాలు లేకపోతే ఫలితాలు రావడం కష్టమని అన్నారు. రాజకీయానికి ప్రాధాన్యమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు. ఈ తరహా పరిస్థితులు దేశ యువతకు చాలా నష్టం కలిగిస్తాయని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

chandrababu:చంద్రబాబు వ్యూహమా.. జగన్ వైఫల్యమా?

ktr:నేడే ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం..!

Zuckerberg:ముచ్చటగా మూడోసారి తండ్రైన జుకర్‌బర్గ్‌.!

- Advertisement -