బిగ్ బాస్ 6..టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే!

214
bb
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 …12వ వారంలోకి ఎంటరైంది. మరో మూడు వారాలే మిగిలిఉండగా ఈ సారి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ఆస్తికర చర్చజరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంటి సభ్యులను టాప్ 5లో ఎవరు ఉంటారో తెలపాలని కోరారు నాగ్. ఎందుకో కారణం కూడా చెప్పాలన్నారు.

తొలుత కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లిన ఆదిరెడ్డి… మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనయ పేర్లు చెప్పారు. ఇనయ…. రాజ్, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి పేర్లను చెప్పగా కీర్తి… శ్రీసత్య, మెరీనా, రాజ్, ఆదిరెడ్డి, శ్రీహాన్ తర్వాత వచ్చిన రాజ్….మెరీనా, రోహిత్, కీర్తి, ఇనయ, శ్రీహాన్ పేర్లను చెప్పారు.

ఇక ఫైమా ….రోహిత్, మెరీనా, ఇనయ, కీర్తి, రాజ్ పేర్లను చెప్పగా మెరీనా… శ్రీహాన్, మెరీనా, రాజ్, ఇనయ, శ్రీసత్య/ఫైమా పేర్లను తెలిపింది. శ్రీహాన్… రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి పేర్లను చెప్పగా రోహిత్… శ్రీహాన్, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్ పేర్లను, శ్రీసత్య… మెరీనా, కీర్తి, ఇనయ, రాజ్, రోహిత్ పేర్లను, రేవంత్… మెరీనా, కీర్తి, రాజ్, రోహిత్, ఇనయ పేర్లను చెప్పారు.

ఇక తర్వాత అందరి అభిప్రాయాలను భట్టి హౌస్‌లో ఉన్న 10 మందిలో బాటమ్‌లో ఇనయ, కీర్తి, రాజ్, మెరీనా, రోహిత్ ఉన్నారని తెలిపారు. ఇక టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా, ఆదిరెడ్డి ఉన్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -