పిక్ టాక్:ఘాటు ఫోజులతో అరియానా కవ్వింత

25
- Advertisement -

సోషల్ మీడియా పుణ్యమా అని ‘అరియానా గ్లోరీ’ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. పైగా, బిగ్ బాస్ లోకి కూడా ‘అరియానా గ్లోరీ’ వెళ్లి వచ్చింది. ఐతే, ఎప్పటికప్పుడు ‘అరియానా గ్లోరీ’ అందాల దాడితో రెచ్చిపోతూ ఉంటుంది. మతిపోగొట్టే సోయగాలతో అరియానా గ్లోరీ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. పోస్ట్ చేసేది తక్కువ పోస్ట్ లే అయినప్పటికీ, తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ కుర్ర బ్యూటీ. పనిలో పనిగా తాజాగా అరియానా గ్లోరీ లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాధారణంగానే, అరియానా గ్లోరీ పరువాలు యువతకు పిచ్చెక్కించేలా ఉంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం. ‘అరియానా గ్లోరీ’ బాంబ్ బ్లాస్టింగ్ అనిపించే బరువైన పరువాలతో ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు. టైట్ ఫిట్ ఎల్లో డ్రెస్ లో అరియానా గ్లోరీ ఎద సొగసు తో ఉడికిస్తూ ముద్దులు కురిపిస్తూ ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. మొత్తానికి అరియానా గ్లోరీ అందాల ఆరబోతతో మళ్లీ కుదిపేసింది.

అన్నట్టు, సినిమాల విషయానికి వస్తే.. అరియానా గ్లోరీ ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అరియానా గ్లోరీ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో తెలియని పరిస్థితి. ఈ చిత్రంలో అరియానా గ్లోరీ పంచమి పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో అరియానా గ్లోరీ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అరియానా గ్లోరీ పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఏది ఏమైనా అరియానా గ్లోరీ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి అరియానా గ్లోరీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:టీటీడీ ఆధీనంలోకి రాజ‌నాలబండ ఆల‌యం

- Advertisement -