Bigg Boss 8 Telugu:బిగ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్

0
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు 14వ వారంలోకి ఎంటరైంది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రతివారంలా కాకుండా ఈసారి హౌస్‌మేట్స్ వాళ్లలో వాళ్లు నామినేట్ చేసే అవకాశం ఇవ్వలేదు. అవినాష్ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అయ్యారు చెప్పాడు.

అవినాష్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి సేవ్ కాగా మిగిలిన ఆరుగురు సభ్యులను నేరుగా నామినేట్ చేశాడు బిగ్‌బాస్. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. సేవ్ అయిన నలుగురు అవినాష్‌తో కలిపి మిగిలిన వారు టాప్ – 5కి వెళ్లనున్నారు.

రోహిణి, విష్ణుప్రియ వీక్‌గా ఉండటంతో వీరిద్దరి ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. మిగిలిన వాళ్లలో నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణలకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే వీళ్లు ప్రతి వారం దాదాపు నామినేషన్స్‌లోకి వెళ్లి సేవ్ అవుతూ వచ్చారు. అలానే విష్ణుప్రియ కూడా ఇన్ని వారాలు గట్టిక్కుతూ వచ్చేసింది.

ALso Read:సంతోష్ కుమార్‌కు విశిష్ట పురస్కారం..

- Advertisement -