బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. ఐతే, కావాల్సినంత అందం ఉన్నప్పటికీ, ఈ అమ్మడు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. కాకపోతే, అప్పుడప్పుడూ ఈ ముద్దు గుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అదేంటో ?.. ఆఫర్స్ వచ్చినా పాపులర్ కాలేకపోతోంది. ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఈమెని పక్కన పెడుతున్నారు. బహుశా ఆ కోపం కారణంగానే భూమి పెడ్నేకర్ రీసెంట్ గా బికినీ ధరించి తన అందాలతో కుర్రాళ్లను కుదిపేసింది. భూమి పెడ్నేకర్ బికినీ ఫోజులకు అటు నెటిజన్లు సైతం చిత్తైపోయారు.
మళ్లీ తాజాగా యువత అంతా ఉక్కిరి బిక్కిరి అయ్యేలా భూమి పెడ్నేకర్ అందాల జాతర చేసింది. యూత్ కి మెంటలెక్కించేలా ట్రెడిషనల్ హాట్ దుస్తులు ధరించి భూమి అందాల మంటలు మండించింది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లు ఊపిరి బిగబట్టి తనవైపు చూసేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫొటోల్లో ఆమె ఎద పరువాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. భూమి పెడ్నేకర్ అందాల హొయలు సోషల్ మీడియాలో బిగ్ బ్లాస్ట్ గా మారి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లంతా భూమి పెడ్నేకర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఘాటు సుందరి అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
Also Read:నేటి రెండు చిత్రాల పరిస్థితేంటి?
ఏది అయితే ఏం ?.. కళ్ళు చెదిరే విధంగా భూమి పెడ్నేకర్ హాట్ షోతో రెచ్చిపోయింది. ఒక్కటి మాత్రం నిజం.. భూమి పెడ్నేకర్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోయినే. ప్రస్తుతానికి బాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. ఈ సమయంలోనే సరైన అవకాశాలు దక్కించుకుని ఓ వెలుగు వెలిగిపోవాలి. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన భూమి పెడ్నేకర్ ఇలా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. మరి భూమి పెడ్నేకర్ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.