ఆ హీరోయిన్ ని..కసిగా అక్కడ గిల్లాడు..

629
- Advertisement -

తెలుగు అయినా..తమిళ్‌ అయినా..ఏభాషలో సినిమాలు తీసినా..కాస్తంత రోమాన్స్‌ అనేది కామన్. అసలు అలా ఉంటేనే సినిమా మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుందని అందరి అభిప్రాయం. ఇక అలాంటి రోమాన్స్‌ సీన్లలో హీరో, హీరోయిన్లు రెచ్చిపోతారనే చెప్పాలి. హీరోయిన్ విషయం కాసేపు పక్కన పెడితే.. హీరోలు మాత్రం చెలరేగిపోతారు.

అయితే..హాట్ భామ కేథరిన్ ట్రెసా ప్రస్తుతం తమిళ చిత్రం ”కదంబన్ ” లో నటిస్తోంది. ఈ సినిమాలో కేథరిన్‌తో రొమాన్స్‌ చేస్తున్నాడు హీరో ఆర్య. అయితే…ఆర్యకి ఇప్పటికే రొమాంటిక్ హీరో అని పేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు ఓ సెక్సీ సీన్ ని ప్లాన్ చేసాడు ఆ చిత్ర దర్శకుడు. అసలే వర్షం పడుతున్న సమయం కావడంతో పురివిప్పిన కోర్కెలు ఆపై పక్కనే సెగలు రేపే అందమైన భామ ఇంకేముంది… కసిగా కేథరిన్ నడుము ని గిల్లి గట్టిగా అదిమిపట్టి దగ్గరకు కౌగిలించుకున్నాడు ఆర్య.

 Arya to Romance Madras heroine Catherine Tresa

ఇప్పుడు కదంబన్ చిత్రంలోని ఈ హాట్ స్టిల్ సంచలనం సృష్టిస్తోంది . అసలే అందమైన భామ ఆపై కసిగా నడుముని గిల్లే స్టిల్ కావడంతో సోషల్ మీడియాలో కూడా ఆ స్టిల్ వైరల్ అవుతోంది.

తెలుగులో కేథరిన్ ట్రెసా గ్లామర్‌ రోల్స్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ భామకి తమిళంలో కూడా ఆఫర్లు వస్తుండటం తో రొమాంటిక్ గా నటించడానికి అభ్యంతరం చెప్పడం లేదు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన కదంబన్ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -