- Advertisement -
ఏపీలో ప్రస్తుతం ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కాలేదు అన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ . కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయి అన్నారు.
కరోనా విషయంలో అప్రమత్తంగా ఉన్నాం… ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కిట్లు సిద్ధంగా ఉంచాం అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు సత్యకుమార్.
దేశంలో కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.
Also Read:నోటిసులతో పైశాచిక ఆనందం: గంగుల
- Advertisement -

