కాంగ్రెస్ హోంమంత్రిపై ఈడీ దాడులు

6
- Advertisement -

కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రిపై ఈడీ దాడులు చేసింది. నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర పై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హోంమంత్రి పరమేశ్వరకు చెందిన శ్రీ సిద్దార్ధ మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.

ఎయిర్ పోర్టులో కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు.

అనతరం ఆమెను అదుపులోకి తీసుకోగా ఆమె తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లినట్లు గుర్తించారు.

Also Read:నోటిసులతో పైశాచిక ఆనందం: గంగుల

- Advertisement -