ఆర్జీవీకి సీఐడీ అధికారుల నోటీసులు

5
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు వర్మ.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే.

విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ.

Also Read:నాపై కేసులను కొట్టేయండి:పోసాని

- Advertisement -