తమన్నా ఎక్కాలా..అన్న అనసూయ..

489
anchor Anasuya tlak double meaning with prabhas
- Advertisement -

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జబర్ధస్త్’ కామెడీ షో తో అటు బుల్లితెర ఇటు వెండితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో కూడా అనసూయ మెరిసిపోతోంది. అంతే కాకుండా కొన్ని చానల్స్ లో వ్యాఖ్యాతగా, జడ్జిగా కూడా వ్యవరిస్తుంది అను.

 anchor Anasuya tlak double meaning with prabhas

ఇదిలా ఉండగా ఈ హాట్‌ యాంకర్ ఏ విషయంలోనూ రాజీ పడదు.. చక్కటి ప్రతిభాపాటవాలతో పాటు స్కిన్ షో విషయంలో కూడా ఏదీ దాచుకోదు. ప్రేక్షకులకే తన ప్రతిభను అంకితం చేస్తూ వస్తున్న ఈ హాట్ యాంకర్ పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటోంది. మొన్న ఈ మధ్య ‘బాహుబలి’లో నటించి హీరోలు రానా, ప్రభాస్‌, మిల్క్ బ్యూటీ తమన్నాను ఇంటర్వ్యూ చేసింది.
 anchor Anasuya tlak double meaning with prabhas
అందులో ఎవరి అనుభవాలు వారు ఆసక్తిగా చెబుతుండగా ఓ చోట ప్రభాస్ ఇన్వాల్వ్ అయ్యి.. “యాక్చువల్‌గా తమన్నా ఎక్కలేదు.. నేను ఎక్కాలి అన్నాడు “.. వెంటనే అనసూయ అసహ్యంగా ముఖం పెట్టుకుని “ఎక్కలేదు.. ఎక్కాలా అంటూ నోట్లో వేలు పెట్టుకుని” అదో రకంగా అడిగింది.

పాపం అనసూయ మాటలకు ప్రభాస్ కంగుతిని చేతులు చూపిస్తూ.. కొండలు అని సర్ధిచెప్పాడు. చాన్స్ దొరికితే చాలు ఎదుటి వారిని ఇరుకున పెట్టే అనసూయ మొత్తానికి ప్రభాస్ కి పెద్ద షాకే ఇచ్చిందని అందరూ నవ్వుకున్నారు.

- Advertisement -