కొత్తగెటప్ లో హాట్ యాంకర్..

303
anasuya
- Advertisement -

అనసూయ అంటే మన తెలుగు రాష్టాలలో తెలియని వారు ఎవరు లేరు. ఈ ముద్దుగుమ్మ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే.  అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్  ఎప్పుడూ ఏదో ఒక టాఫిక్‌ తో వార్తల్లో ఉంటోంది. ఇప్పుడంతా క్రిస్మస్ హడావిడి నడుస్తోంది. టీవీలు.. ఛానళ్లు.. సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.

Anasuya-

ప్రతీ ఈవెంట్ కు తప్పనిసరిగా ఆకట్టుకునే డ్రెసింగ్ తో తెగ ఎట్రాక్ట్ చేస్తూ ఉండే అనసూయ ఇలాంటి సమయంలో అనసూయ మాత్రం ఊరికినే ఉంటుందా? ఎంచక్కా తను కూడా శాంటా మాదిరిగా రెడీ అయిపోయింది. ఓ టీవీ ఛానల్ కోసం నిర్వహించిన కార్యక్రమంలో.. ఇదిగో ఇలా శాంటా గెటప్ లో దర్శనం ఇచ్చేస్తోంది అనసూయ. అయితే శాంటాగా అనసూయ ఏమేం గిఫ్టులు అందిస్తుందో మాత్రం చెప్పలేదు. సహజంగా అయితే తన గ్లామర్ నే ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చేయడం అనసూయకు అలవాటు.

- Advertisement -