షో టైమ్‌…4 నుండి ఏఎంబీ మల్టీప్లెక్స్‌ ఓపెన్‌!

347
amb cinemas
- Advertisement -

కరోనా కారణంగా దేశంలో అనేక పరిశ్రమలు కుదేలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలె థియేటర్ల ఓపెన్‌కు మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతేగాదు పలు రాయితీలు ప్రకటించారు.

అయితే థియేటర్ల ఓపెన్‌పై సందిగ్దత తొలగింది. మహేష్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మల్టీప్లెక్స్ గ్రూప్ థియేటర్స్ ముందుగా తెరిచేందుకు ముందుకొచ్చింది. డిసెంబరు 4న తెరిచేందుకు సిద్దంగా ఉన్నాం. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ప్రకటించింది.

- Advertisement -