మొక్కలు నాటిన అమెజాన్ ఆర్తి దండు..

200
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గూగుల్ డైరెక్టర్ రాహుల్ జిందాల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన అమెజాన్ కంపెనీ టెక్నికల్ పోగ్రమ్ మేనేజర్ ఆర్తి దండు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ను ఆమె అభినందించారు.

- Advertisement -