కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన న్యాయవాదులు..

236
cm kcr

సీఎం కేసీఆర్ న్యాయవాదుల కోసం కరోనా రిలీఫ్ ఫండ్ నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖను లాయర్లు హైకోర్టు ఆవరణలో అడ్వకేట్ జనరల్ కె.ఎస్.ప్రసాద్ కు అందజేశారు. అనంతరం న్యాయవాదులు సీఎం కేసీఆర్‌ ఫోటోకు పాలాభిషేకం చేశారు. కేసీఆర్‌ నాయకత్వం వర్దిల్లిలాలి అంటు నినాదాలు చేశారు.