- Advertisement -
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ గళం అయిన గద్దర్ నక్సలైట్ లాగా కనిపిస్తున్నారా ? అని మండిపడ్డారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన అద్దంకి… బండి సంజయ్ వ్యాఖ్యలు బాధ్యతారహితం అన్నారు.
ఇందుకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ఇద్దరిని కేంద్ర మంత్రులను చేస్తే ఉపయోగం ఏముంది ? , ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇలాంటి వేస్ట్ కామెంట్స్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో బీజేపీ పార్టీని ప్రజలు చెత్తబుట్టలో వేయడం ఖాయం అని తేల్చిచెప్పారు అద్దంకి దయాకర్.
Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’
- Advertisement -