- Advertisement -
డ్రగ్స్ కేసులో మరో దక్షిణాది సినీ హీరో చిక్కాడు. డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ ను విచారిస్తున్నారు చెన్నై నార్కోటిక్ ఇంటలిజెన్స్ అధికారులు. నుంగంబాక్కం PSలో శ్రీరామ్ ను విచారిస్తున్నారు అధికారులు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో నటుడు శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఓ రాజకీయ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ స్వస్థలం తిరుపతి.
Also Read:ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి!
- Advertisement -

