పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన అందాల ఆరబోతతో శృంగార ప్రియులను మస్త్ మజా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్ పేరుకు ఎంత క్రేజ్ ఉందో లెక్కలేసి చెప్పాల్సిన అవసరం లేదు. పోర్న్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది సన్నీ. గత కొన్ని సంవత్సరాలుగా మత్తెక్కించే తన అందాలతో ఫ్యాన్స్‌కు కునుకు లేకుండా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ నేటితో 38వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.
ఈ బోల్డ్ బ్యూటీ నిన్న తన 38వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘డియర్ సన్నీలియోన్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతమైన రోజును గడిపావని భావిస్తున్నా. ఈ ఏడాది మొత్తం సంతోషమయంగా ఉండాలని కోరుకుంటున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అంటూ ట్వీట్ చేశాడు.
https://twitter.com/aamir_khan/status/1127997343305854977