- Advertisement -
రేపు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన నేతలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపిన భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం వారి పేర్లను ఖరారు చేసింది. మోదీ కేబినెట్‌లోకి కొత్తగా 9 మందిని తీసుకోనున్నారు.
1) శివ ప్రతాప్ శుక్లా
2) అశ్విని కుమార్ చౌబే
3) వీరేంద్ర కుమార్
4) అనంతకుమార్ హెగ్డే
5) సత్యపాల్ సింగ్
6) అల్ఫాన్స్ కన్నంతనమ్
7) రాజ్‌కుమార్ సింగ్
8) హర్దీప్ సింగ్ పూరి
9) ఏగజేంద్ర సింగ్ షెకావత్
వీరే రేపు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా.. రేపటి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై భారతీయ జనతా పార్టీ నుంచి అధికారికంగా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
- Advertisement -