ఇకపై వాట్సాప్‌ ద్వారా ట్రాఫిక్ చలానా!

5
- Advertisement -

తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. ఇకపై వాట్సాప్, SMS, ఈ-మెయిల్ ద్వారానే నేరుగా మొబైల్స్‌కు రానున్న ట్రాఫిక్ చలానాలు రానున్నాయి. ​ వాహనదారులందరూ రాబోయే ఒక నెల రోజుల్లోగా తమ యాక్టివ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని వాహన్ పోర్టల్లో అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.

​నెల రోజుల గడువు ముగిశాక.. పోర్టల్‌లో ఉన్న నంబర్‌కు వాట్సాప్ లేదా SMS ద్వారా చలానా పంపిస్తే..అది వాహనదారుడికి అందినట్లుగానే భావిస్తామని ప్రభుత్వం తెలిపింది.

​కేంద్ర రవాణా శాఖ నిబంధనల సవరణల మేరకు తెలంగాణలో ఈ సరికొత్త డిజిటల్ చలానా విధానాన్ని తక్షణమే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రవాణా శాఖ.

Also Read:టాలీవుడ్‌పై జాన్వీ ఇంట్రెస్టింగ్!

2026MAUD_Rt587

- Advertisement -