- Advertisement -
రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయారు హైదరాబాద్ వాసి. ఏజెంట్‌ని నమ్మి రష్యా వెళ్లి.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇరుక్కున్నారు హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ అహ్మద్.
వెపన్స్ ట్రైనింగ్ ఇచ్చి రష్యా బోర్డర్లో యుద్ధం చేయమంటున్నట్లు వాపోయారు అహ్మద్. 25 మందికి ట్రైనింగ్ ఇవ్వగా 17మంది మరణించారని, వారిలో ఓ ఇండియన్ కూడా ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు అహ్మద్.
తన భర్తను తిరిగి తీసుకురావాలని కేంద్రానికి లేఖ రాసింది అహ్మద్ భార్య.
Also Read:మద్యం దుకాణాలు..95,436 దరఖాస్తులు
- Advertisement -

