- Advertisement -
కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి సస్పెండ్ చేశారు రాజాపూర్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్. ఐదేళ్ల పాటు దుష్యంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాజాపూర్ మండల అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు.
రాజాపూర్ మండల ప్రెసిడెంట్ కృష్ణయ్య యాదవ్ తో దుష్యంత్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. పలు భూ వివాదాల్లో దుష్యంత్ రెడ్డి తలదూర్చినట్టు కృష్ణయ్య యాదవ్ ఆరోపించారు. అలాగే దుష్యంత్ రెడ్డిపై రాజాపూర్ పోలీస్ స్టేషన్, కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

