సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

9
- Advertisement -

సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోదండ రామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది సుప్రీం కోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు కోదండ రామ్, అలీఖాన్.

తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయని తెలిపింది సుప్రీంకోర్టు. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ.

Also Read:వర్షాకాలం..ఈ వ్యాధితో జాగ్రత్త!

- Advertisement -