జవాన్లకు మద్దతుగా నిలవాలి:ఓవైసీ

15
- Advertisement -

అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి అన్నారు.

పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి అన్నారు.

న్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు అని తేల్చిచెప్పారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అన్నారు.

మనం తుర్కియేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది… తన సొంతగడ్డపై ఉగ్రవాద సంస్థ కుర్దిష్‌ గ్రూపుపై బాంబుల వర్షం కురిపిస్తుంది అన్నారు. ఇరాక్‌లోనూ ఉగ్రవాదులపై బాంబులు వేయడానికి వెనుకంజ వేయదు…. తాజాగా సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులేస్తుంది అన్నారు.

Also Read:బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఫైర్

- Advertisement -