నేటి ముఖ్యమైన వార్తలివే..

19
- Advertisement -

()ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ముషిరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BJP:పాలనలో కాంగ్రెస్ విఫలం

()కాపు యువత భవిష్యత్‌ను జనసేనాని పవన్ కళ్యాణ్ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభవం. కేవలం చంద్రబాబును గెలిపించేందుకే పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కాపు యువతను నాశనం చేస్తున్న పవన్!

()టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీ తరుపున ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తమిళనాడులో లోకేష్..బీజేపీ మాస్టర్ ప్లాన్?

()ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఎండల కారణంగా చాలమందిలో రోగనిరోదక శక్తి తగ్గుతుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వణికిస్తున్న ‘చికెన్ ఫాక్స్ ‘..జాగ్రత్త!

()అన్ని రంగాల్లో బహుజనులు సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఫూలేకు ఘన నివాళి అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, సమసమాజ కార్యాచరణను స్మరించుకున్నారు కేసీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KCR:సమానత్వమే ఫూలే విధానం

()తెలంగాణ భవన్ లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:పూలే బోధనలు అందరికీ ఆచరణీయం

()గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ పై ప్రశంసల జల్లు కురిపించారు కేటీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:కొప్పుల జీవితం స్పూర్తిదాయకం

()కే‌జి‌ఎఫ్ సిరీస్, సలార్ పార్ట్ 1 మూవీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గతేడాది డిసెంబర్ లో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ప్రశాంత్ నీల్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఇదే!

- Advertisement -