నేటి ముఖ్యమైన వార్తలివే..

18
- Advertisement -

()సీఏఏతో దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(CAA)ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..సీఏఏతో శాంతి భద్రతల సమస్య:కేజ్రీ

()అవసరమైతు అణు యుద్ధానికి వెనుకాడబోమని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ర‌ష్యా సార్వ‌భౌమ‌త్వానికి ఏదైనా ప్ర‌మాదం వాటిల్లితే అప్పుడు అణ్వాయుధాలు వాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..అణు యుద్ధానికి వెనుకాడం:పుతిన్

()హర్యానా నూతన సీఎంగా నాయాబ్ సింగ్ సైనీ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇవాళ హర్యానా అసెంబ్లీలో బలపరీక్ష జరుగగా ఆయన గెలుపొందారు నాయాబ్ సింగ్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..బలపరీక్షలో నెగ్గిన సీఎం నాయాబ్ సింగ్..

()కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఉద్దవ్ ఠాక్రే. బీజేపీని వీడి యూబీటీ నుండి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..నితిన్ గడ్కరీకి ఆఫర్ ఇచ్చిన థాక్రే!

()మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ప్లాప్ అయ్యారు. సినిమాల్లో హీరో అనిపించుకున్నా, రాజకీయాల్లో మాత్రం జీరోగానే మిగిలారు. ఐతే, ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..మెగాస్టార్ ను వదలని రాజకీయం!

()‘ఆర్ఆర్ఆర్‌’తో జూనియర్ ఎన్టీఆర్ ఇండియా వైడ్ గా మారుమోగింది. గతంలో, బాలీవుడ్ సినిమా ఆఫర్లు వచ్చినా.. ఎన్టీఆర్ మాత్రం అప్పట్లో పట్టించుకోలేదు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..ఎన్టీఆర్ నుంచి మరో మల్టీస్టారర్

()ఎన్నికల దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓటరు కార్డు ఉండడం చాలా అవసరం. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ కార్డు అనేది తప్పనిసరి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..ఓటర్ కార్డు కు ఇలా దరఖాస్తు చేసుకోండి!

()తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత ఆమెది.తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన సూత్రధారి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..హ్యాపీ బర్త్ డే….కవితక్క

()ఈసారి జనసేనదే ప్రభుత్వం అన్నారు.. తీర రెప్పపాటులోనే ఇతర పార్టీలతో చేతులు కలిపారు. పొత్తు ఎందుకు అని ప్రశ్నిస్తే రాష్ట్రాభివృద్ది కోసమన్నారు..

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..Pawan:ఇంకెన్ని త్యాగాలు.. సేనాని?

- Advertisement -