నితిన్ గడ్కరీకి ఆఫర్ ఇచ్చిన థాక్రే!

13
- Advertisement -

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఉద్దవ్ ఠాక్రే. బీజేపీని వీడి యూబీటీ నుండి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. బీజేపీలో అవ‌మానం జ‌రిగితే ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని తెలిపారు.

గ‌తంలో బీజేపీ టార్గెట్ చేసిన మాజీ కాంగ్రెస్ నేత కృపాశంక‌ర్ సింగ్ పేరు బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో ఉందని కానీ గడ్కరీ పేరు మాత్రం లేకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ గ‌డ్క‌రీని అవ‌మానించింద‌ని… మ‌హా వికాస్ అఘ‌డి (సేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌)లో చేరాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

గ‌డ్క‌రీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేలా తాము చూసుకుంటామ‌ని…తాము అధికారంలోకి రాగానే గ‌డ్క‌రీకి మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పారు.

Also Read:స్పెర్మ్ కౌంట్ తగ్గితే.. ప్రమాదమే?

- Advertisement -