ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే గెలుపు..

39
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కాంగ్రెస్ హవా స్ఫష్టంగా కనిపించగా రాజ‌స్థాన్‌లో బీజేపీ గెలవనుందని వెల్లడించాయి.రాజస్థాన్ రాష్ట్రంలో 199 స్థానాలుండగా వివిద సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పీపుల్స్ పల్స్..కాంగ్రెస్ 73-95, బీజేపీ 95-115,ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ 2-6,ఇతరులు 6-15 వెల్లడించగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ప్రకారం కాంగ్రెస్ – 56-72,బీజేపీ – 124-136,ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ – 0,ఇతరులు 3-10 వచ్చే అవకాశం ఉందని,CNN న్యూస్18 అంచనా ప్రకారం కాంగ్రెస్ 74,బీజేపీ 111,ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ 0,ఇతరులు 14 వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:గులాబీతో..ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -