2nd డే దసరా కలెక్షన్స్.. అన్నీ కోట్లే !

50
- Advertisement -

నేచురల్ స్టార్ నాని దసరా చిత్రం రెండో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఐతే, నాని కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మారి ఈ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి రెండో రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయా ? లేదా ?, ఇంతకీ ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ దసరా చిత్రానికి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 10.23 కోట్లు,
సీడెడ్ 2.98 కోట్లు,
ఉత్తరాంధ్ర 2.04 కోట్లు,
ఈస్ట్ 1.18 కోట్లు,
వెస్ట్ 0.71 కోట్లు,
గుంటూరు 1.45 కోట్లు,
కృష్ణా 0.89 కోట్లు,
నెల్లూరు 0.45 కోట్లు,

ఏపీ + తెలంగాణలో దసరా చిత్రానికి మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ. 19.93 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 35.85 కోట్లు వచ్చాయి.

కర్ణాటక 2.11 కోట్లు,
తమిళనాడు 0.43 కోట్లు,
కేరళ 0.21 కోట్లు,
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.60 కోట్లు,
ఓవర్సీస్ 5.60 కోట్లు,

టోటల్ వరల్డ్ వైడ్ గా ‘దసరా’ చిత్రానికి రెండు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 28.88 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ.51.6 కోట్లను కొల్లగొట్టింది

కీర్తి సురేష్ హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ సముద్రఖని ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల బిజినెస్ జరిగింది, మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. ఇంకా రూ.18.62 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఇవి కూడా చదవండి…

మా ఊరు పేరు భైరవకోన..సందీప్‌ కిషన్‌

SalmanKhan:పూజా హెగ్డే ‘బతుకమ్మ సాంగ్’

Dasara:దసరాపై సూపర్‌స్టార్ కామెంట్ ఎంటంటే..!

- Advertisement -