- Advertisement -
ప్రజలకు వాతావరణశాఖ తీపి కబురు అందించింది.ఈ నెలవ తేదీ వరకు ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణగ్రతల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. ఈ నెల 20వ తేదీ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, 16వ తేదీ తర్వాత పలు జిల్లాల్లో వర్షాలే పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణతో పాటు విదర్భ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో గాలులు వీస్తున్నాయని, ఈ కారణంతో వాతావరణంలో మార్పులు జరుగుతున్నట్లు వాతావరశాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో మొన్నటివరకు 35 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోద్వవగా.. ఇప్పుడు కాస్త తగ్గాయి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -